¡Sorpréndeme!

Rajinikanth Visits Meena's House : మీనా భర్త విద్యాసాగర్ మృతిపై రజినీ సంతాపం | ABP Desam

2022-06-29 23 Dailymotion

Meena Husband Vidya Sagar మృతిపై రజినీకాంత్ సంతాపం తెలిపారు. చెన్నైలో మీనా ఇంటికి వచ్చిన ఆయన విద్యాసాగర్ మృతిపై ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. నటుడు శరత్ కుమార్ మీనా ఇంటికి చేరుకుని విద్యాసాగర్ కు నివాళులు అర్పించారు. ఊపిరితిత్తుల సమస్యతో మీనా భర్త విద్యాసాగర్ చెన్నైలో తుదిశ్వాస విడిచారు.